విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

* కైలాసగిరి స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభంచిన MPభరత్ 
* జిల్లాలో కలకలం సృష్టిస్తున్న'స్క్రబ్ టైఫస్' వ్యాధి
* విశాఖలో 39వ వార్డులో NTRభరోసా పింఛన్లు అందించిన ఇన్‌ఛార్జ్ సీతమ్మరాజు
* గాజువాకలో బాలుడి ప్రాణం మీదకు వచ్చిన గాలిపటం