పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అదనప కలెక్టర్
JN: జనగామ పట్టణ కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పనులలో నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శ్మశాన వాటికను పరిశీలించి అక్కడ అభివృధి పనులను చేపట్టాలని అధికారుల ఆదేశించారు.