శ్రీనగర్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి

శ్రీనగర్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ దాడి

భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. J&Kలోని శ్రీనగర్ ఎయిర్‌పోర్టు అవంతిపుర ఎయిర్‌బేస్ సమీపంలో డ్రోన్ దాడికి పాక్ యత్నించడం కలకలం రేపుతుంది. పాక్ వైపు నుంచి ఎయిర్ పోర్టుకు పదుల సంఖ్యలో డ్రోన్లు లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్ దాడులను దీటుగా తిప్పి కొడుతుంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.