సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేటలో సోమవారం విద్య అభివృద్ధికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కలికలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం సహాయని చెక్కులు పంపిణీ చేశారు. ప్రజలకు అత్యవసర వైద్య చికిత్స సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.