APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్!

APSSDC ఆధ్వర్యంలో కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్!

NTR: విజయవాడలోని KP నగర్-లోహియా టవర్స్‌లో ఉన్న క్యాంపస్ 2 కెరీర్ కార్యాలయంలో ఈ నెల 22న కంపెనీ స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. బీటెక్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 21-35 ఏళ్ల అభ్యర్థులు హాజరుకావచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000-30,000 వేతనం ఉంటుంది. అకడమిక్ అడ్వైజర్, టీం లీడర్ (50) పోస్టులను భర్తీ చేయనున్నారు.