బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం భాయికూనవరం గ్రామం నందు మాజీ ఎంపీటీసీ గుడిపూడి కోటేశ్వరరావు తండ్రి పెద్ద రామయ్య ఇటీవల మరణించారు. వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు బాయికూనవరం గ్రామానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పెద్ద రామయ్య గారి సేవా భావం గురించి అభివర్ణించారు.