ఏకగ్రీవంగా ఏపీ జేఏసీ ఎన్నికలు
VZM: ప్రభుత్వ ఉద్యోగ,ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య వేదిక ఎన్నికలు గురువారం చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా జరిగాయి. ఈ సందర్భంగా జేఏసీ ఛైర్మన్‌గా ఎల్.అప్పలనాయుడు, ప్రధాన కార్యదర్శిగా మీసాల అప్పలనాయుడు ఎన్నికయ్యారు. అలాగే, కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగింది.