'సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి'

'సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి'

RR: హయత్ నగర్ డివిజన్ మధురనగర్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించేందుకు కాలనీ వాసులు, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డిని మర్యాదపూర్వం కలిశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరు అయ్యాయని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే పనులు ఆలస్యం జరుగుతుందని తెలిపారు.