ఆసరా పెన్షన్‌లపై వీవోలకు అవగాహన

ఆసరా పెన్షన్‌లపై వీవోలకు అవగాహన

NZB: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శనివారం మండల సమాఖ్య ఈసీ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఏపీఎం గోపు కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లా నాన్ ఫామ్ డీపీఎం రాచయ్య, ఆసరా పెన్షన్ డీపీఎం రాజేశ్వర్‌లు ముఖ్య అతిథులు హాజరయ్యారు. ఆసరా పెన్షన్‌లపై, నాన్ ఫామ్ అంశాలపై అన్నీ గ్రామాల వీవో ప్రతినిధులకు అవగాహన కల్పించారు.