గృహ లబ్ధిదారులకు ప్రత్యేక ఫోన్ సేవ

గృహ లబ్ధిదారులకు ప్రత్యేక ఫోన్ సేవ

KRNL: జిల్లాలో గృహాలు పొందిన లబ్ధిదారుల సందేహాల నివృత్తికి ప్రత్యేక ఫోన్ సేవ అందుబాటులో ఉందని హౌసింగ్ పీడీ చిరంజీవి బుధవారం తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు. నిర్మాణ సామగ్రి, బిల్లులు, PMAY 2.0 అర్బన్ గృహాలపై వివరాలకు 08518-257481 నంబరుకు కాల్ చేయాలని ఆయన సూచించారు.