EMERGENCY: 'O' పాజిటివ్ రక్తం అవసరం 

EMERGENCY: 'O' పాజిటివ్ రక్తం అవసరం 

హైదరాబాద్ నగరంలోని AIG హాస్పిటల్‌(గచ్చిబౌలి)లో  చికిత్స పొందుతున్న L. వెంకటప్పయ్య అనే వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమించింది. వైద్యుల సూచన మేరకు రోగికి 'O' పాజిటివ్ రక్తం అవసరం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తదానం చేయగల వారు తక్షణమే 9032577776, 9963904194 ఈ నంబర్లను సంప్రదించాల్సిందిగా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. SHARE IT