జ్యోతి ప్రజ్వలనతో ధార్మిక కార్యక్రమాల ప్రారంభం
MDK: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో ఆదివారం రాత్రి 8వ రోజు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త, ఈవో రంగాచారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. వర్గల్ వేద విద్యార్థులచే వేద పఠనం, సాయి సన్నిధి కూచిపూడి నృత్య ఆకాడమీ వారిచే కూచిపూడి భరతనాట్యం భక్తి పాటలు హరికథ కాలక్షేపాలు నిర్వహించారు.