టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం

HNK: భీమదేవరపల్లి (M) మంగళపల్లి బస్టాండ్ వద్ద టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కిరణ్ (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. హైదరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్ వద్ద వేచి ఉన్న కిరణ్‌ను, హుస్నాబాద్ వెళ్తున్న, ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజుకు తీవ్ర గాయాలయ్యాయి, అతన్ని 108 వాహనంలో MGM ఆసుపత్రికి తరలించారు.