150 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు

150 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు

మార్కాపురం జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా-మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు మాట్లాడుతూ.. 150 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. రోడ్డు భద్రత చర్యలు పాటించాలని పలు సూచనలు చేశామన్నారు. డ్రైవింగ్ చేసే ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు.