VIDEO: మాజీ సైనిక ఉద్యోగుల సమస్యల పరిశీలన

SKLM: శ్రీకాకుళం దగ్గర కొత్త రోడ్డు వద్ద గల ఆర్మీ క్యాంటీన్‌ను బుధవారం తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ ఆఫీసర్ కమాండింగ్ మేనేజగ్ జనరల్ అజయ్ మిశ్రా సందర్శించినట్లు జిల్లా మాజీ సైనికుల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. అనంతరం సింహద్వారం దగ్గర గల ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం పాలి క్లినిక్‌ని సందర్శించారు