జర్నలిస్టులకు వాసవి క్లబ్ సత్కారం

NLG: నల్గొండ వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ ఆధ్వర్యంలో శనివారం జర్నలిస్టులను సన్మానించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గజవెల్లి ప్రసన్న ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధి కోటగిరి రామకృష్ణ, ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్‌తో పాటు మధు, రవి, సోమ చంద్రశేఖర్, దండంపల్లి రవిలకు బహుమతులు అందజేశారు.