CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
E.G: కూటమి ప్రభుత్వం పేద ప్రజలను తక్షణమే ఆదుకునే విధంగా అత్యవసరమైన వారికి OLC అందిస్తుందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఇవాళ రాజమండ్రిలో రూ.9,33,066 విలువగల గల సీఎం సహాయనిధి చెక్కులను ఐదుగురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.