VIDEO: సాంస్కృతిక వేదికగా మారిన కలెక్టర్ బంగ్లా

VIDEO: సాంస్కృతిక వేదికగా మారిన కలెక్టర్ బంగ్లా

HNK: వరంగల్ నగర వారసత్వానికి ప్రతీకగా నిలిచే పాత హన్మకొండ జిల్లా కలెక్టర్ బంగ్లా పునరుద్ధరణ పనులు కూడా ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. ఈ చారిత్రక భవనాన్ని నగర సంస్కృతి, వైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దారు. 2026 నుంచి 2029 నాటికి వరంగల్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే క్రమంలో, ఈ భవనం ప్రధాన ఆకర్షణ.