స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

NZB: పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13 న జరుగనున్న పోలింగ్ లో ప్రతి ఓటరు పాలుపంచుకుని స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. శనివారం ఆయన కలెక్టరేట్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.