వెంకయ్య బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే‌కు ఆహ్వానం

వెంకయ్య బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే‌కు ఆహ్వానం

TPT: సూళ్లూరుపేట పట్టణంలోని కోళ్లమిట్ట ప్రాంతంలో వెంకయ్య స్వామి ధ్యాన మందిరాన్ని నూతనంగా నిర్మించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి 24 వరకు ఆలయంలో ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని ఎమ్మెల్యే విజయశ్రీకి ఆలయ ప్రసిడెంట్ ముని కృష్ణారెడ్డి, సభ్యులు మంగళవారం ఆహ్వాన పత్రిక అందజేశారు.