బాల సదనం సందర్శించిన ఐసీడీఎస్ పీడీ

బాల సదనం సందర్శించిన ఐసీడీఎస్ పీడీ

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బాలసదనం వసతి గృహాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి బుధవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిన్నారులతో మమేకమయ్యారు. వసతి గృహంలో అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న పౌష్టికాహార వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరిన్ని మరిగిన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు.