సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు తొలిగింపు

సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలు తొలిగింపు

కృష్ణా: తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని కానూరు గ్రామం జిల్లా పరిషత్ హై స్కూల్‌లో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో MLA బోడె ప్రసాద్ పాల్గొని స్టెమ్ ల్యాబ్‌ను పరిశీలించారు. పిల్లలు భవిష్యత్తు అనే భావంతో పాఠశాలల్లో రాజకీయాలకు తావులేకుండా సీఎం ఆదేశాల మేరకు సీఎం, డిప్యూటీ సీఎం చిత్రాలను తొలగించినట్లు MLA తెలిపారు.