VIDEO: 'ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలి'

VIDEO: 'ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలు మానుకోవాలి'

CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌కు తాము మాముళ్లు ఇస్తున్నామంటూ చేసే అసత్య ఆరోపణలు మానుకోవాలని స్క్రాప్ వ్యాపారులు స్పష్టం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడాతూ.. వ్యాపారుల నుంచి కూటమి నాయకులు కిలోకి రూపాయి చొప్పున వసూలు చేస్తున్నారని వైసీపీ ఇంఛార్జ్ విజయానంద రెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధమన్నారు. తమకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.