హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ హనుమాన్ ఆలయంలో, హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకున్నారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.