రోడ్డుపై చనిపోయిన గాడిద.. తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు

రోడ్డుపై చనిపోయిన గాడిద.. తీవ్ర దుర్వాసనతో ఇబ్బందులు

నెల్లూరు జిల్లా బోగోలు బజారు నుంచి ఇబ్రహీంపేట వెళ్లే R&B రోడ్డులో చెత్తలో చనిపోయిన గాడిదను పడేశారు. అది ఉబ్బిపోయి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, దాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.