ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల ప్రధానం

ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల ప్రధానం

MDK: చేగుంట ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు వృత్తి విద్య ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్లను ప్రధానం చేసినట్లు ప్రిన్సిపల్ చంద్రకళ తెలిపారు. దసరా సెలవుల్లో విద్యార్థులు ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్ వేర్‌లో శిక్షణ పొందారు. విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్లు ప్రధానం చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో శిక్షకులు మధు, అజయ్ కుమార్ పాల్గొన్నారు.