దేశ రక్షణ కోసం ముందుకు రావాలి: కలెక్టర్
SRD: దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రతి ఒక్కరు విరాళాలు ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.