నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ 8 లైన్లుగా హెదారాబాద్ - విజయవాడ జాతీయ రహదారి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
☞ ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో ఆరు కోట్ల చేప పిల్లల పంపిణీకి రంగం సిద్దం: మత్స్యశాఖ అధికారులు
☞ మహిళలు వేధింపులపై మౌనంగా ఉండొద్దు: SRPT జిల్లా SP నరసింహ
☞ SRPT: విభులాపురంలో మద్యం మత్తులో భార్యను చంపిన భర్త అరెస్ట్: CIరామకృష్ణారెడ్డి