కూలిపోయిన ఇండ్లను పరిశీలించిన RDO

MNCL: నెన్నెల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల 100కి పైగా గృహాలపై కప్పులు ఇంటి గోడలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు శుక్రవారం RDO, MROలు అకాల వర్షం వల్ల నివాసం కోల్పోయిన కుటుంబ సభ్యులను సందర్శించి, గృహాలను పరిశీలించారు. అలాగే విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలు పరిశీలించి పడిపోయిన స్తంభాలు పునరద్ధరణ చేస్తున్నారు.