విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ‘8వ పోషణ పక్వాడ’ పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
➢ ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఏబీఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన MLC వరుదు కళ్యాణి
➢ పీఎంపాలెం అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
➢ ఆనందపురంలో అనుమానాస్పదంగా వృద్ధుడు మృతి