కామారెడ్డిలో కారు బోల్తా.. నలుగురికి గాయాలు

KMR: శివారు జంగంపల్లి ప్రధాన రహదారిపై శనివారం కుక్క అడ్డు రావడంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆర్మూరు ఏరియా రాజశేఖర్, మాసం సాయికుమార్, లక్ష్మి, బొమ్మెన సాయికుమార్ ఓరగంటి మైపాలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.