సమ్మెకు APGEA సంపూర్ణ మద్దతు

VZM: కమ్యూనిటీ హెల్త్ ఆఫిసర్స్ నిరవధిక సమ్మెకు APGEA సంపూర్ణ మద్దతు ఇస్తునట్లు జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కంది వెంకటరమణ తెలిపారు. 8 రోజులుగా కలెక్టరేట్ వద్ద తమ న్యాయమైన సమస్యల కోసం కేవలం CHO చేసే పని ఆధారంగానే ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమ్మె రూపంలో నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం అన్యాయమన్నారు.