VIDEO: ఎంజీఎం ఆసుపత్రిలో మహిళ దొంగతనం

VIDEO: ఎంజీఎం ఆసుపత్రిలో మహిళ దొంగతనం

WGL: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఇవాళ ఓమహిళ దొంగతనానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఓపీ విభాగంలో పరిచయం పెంచుకున్న ఆమె, బాధితురాలి సెల్‌ఫోన్‌తో పాటు డబ్బులున్న సంచిని అపహరించి అక్కడి నుంచి మాయం అయింది. వెంటనే స్పందించిన బాధితురాలు ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.