డేటింగ్‌లో కొత్త ట్రెండ్ 'బ్రెడ్‌క్రంబింగ్'

డేటింగ్‌లో కొత్త ట్రెండ్ 'బ్రెడ్‌క్రంబింగ్'

ప్రస్తుతం యువ ప్రేమికులు ఫాలో అవుతున్న కొత్త డేటింగ్ ట్రెండ్ 'బ్రెడ్‌క్రంబింగ్'. ఇందులో ఒకరు ప్రేమను వ్యక్తపరిచినా, ఎదుటివారు కనీస స్పందన ఇవ్వరు. ఇటు ఒప్పుకోరు, అటు తిరస్కరించరు.మధ్య మధ్యలో ఆకర్షిస్తారు, ప్రేమగా మాట్లాడతారు, విషయాలన్నీ పంచుకుంటారు. కానీ తమ నిర్ణయం స్పష్టంగా చెప్పకుండా.. ప్రేమిస్తున్నారో లేదో తెలియనివ్వకుండా ఎదుటివారిని సందిగ్ధంలో ఉంచుతారు.