VIDEO: ఎయిర్ పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి ఆవేదన

VIDEO: ఎయిర్ పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి ఆవేదన

RR: శబరిమల వెళ్లడానికి గత నెల 2న టికెట్ బుక్ చేశామని, నిన్న బోర్డింగ్ పాసులు ఇచ్చారని ఓ ప్రయాణికుడు తెలిపాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చాక ఫ్లైట్ రద్దు అయిందని చెబుతున్నారని వాపోయారు. విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇప్పుడు మేము ఎలా వెళ్లాలి? మా పరిస్థితి ఏంటి? అని ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.