'అమలయ్యే పనులు కూడా రేవంత్ సర్కారు చేయడం లేదు'

MBNR: ప్రభుత్వం ఆధ్వర్యంలో జీవోల ద్వారా అమలయ్యే పనులను కూడా రేవంత్ సర్కారు చేయడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ ప్రియాంక ఖర్గేలను తీసుకొచ్చి ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు అన్నారు.