VIDEO: ఆగిరిపల్లిలో పర్యటించిన డీపీటీఓ

ELR: ఆగిరిపల్లి గ్రామంలో ఆర్టీసీ జిల్లా రవాణా అధికారి(డీపీటీఓ ) శబ్నం శుక్రవారం పర్యటించారు. ఆగిరిపల్లి, నూజివీడులలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణాన్ని పరిశీలించారు. బస్టాండ్ ఆవరణంలో ఉన్న మహిళా ప్రయాణికులను శబ్నం పలకరించారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు సర్వీసు పథకం పట్ల మహిళల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.