VIDEO: ఆపరేషన్ సింధూరకు మద్దతుగా ర్యాలీ

SKLM: ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా బుధవారం సాయంత్రం ర్యాలీని చేపట్టారు. పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. దేశం మొత్తం పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తుది ముట్టించాలని కోరుకుంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరిపిన విషయం తెలిసిందే.