రచయిత్రి ఊహకు కందికొండ రామస్వామి పురస్కారం

రచయిత్రి ఊహకు కందికొండ రామస్వామి పురస్కారం

NGKL: నాగర్ కర్నూల్ పట్టణంలోని సింగిల్ విండో కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కథా రచయిత్రి శ్రీ ఊహకు 2025 ఏడాదికి గాను కందికొండ రామస్వామి అందజేశారు. ఈ పురస్కారాన్ని NGKL ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అందించారు. పురస్కారం కింద రూ.పదివేల నగదును ఆమెకు అందజేశారు.