సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్త పరిస్థితి

సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో ఉద్రిక్త పరిస్థితి

MHBD: గూడూరు మండలం దామరవంచలో ఇవాళ సర్పంచ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా అసాధారణ ఘటన చోటుచేసుకుంది. మొదటి విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించబడి ధ్రువీకరణ పత్రం అందించబడింది. రీకౌంటింగ్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి సుజాత 1ఓటు తేడాతో విజయం. పోలీసుల మధ్యస్తతతో సుజాతతోనే ప్రమాణ స్వీకారం నిర్వహించారు.