లోక్ సభ ఎన్నికలకు బారీ ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

NZB: 18వ లోక్ సభ ఎన్నికలకు జిల్లా అధికారులు బారి ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు డిచ్‌పల్లిలో గల సీయంసీలో ఏర్పాట్లు చేశారు. ఎండతీవ్రను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సిబ్బందికి టెంట్లు, చల్లని నీరు, బోజన వసతి ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బంది తమకు ఇచ్చిన మెటీరియల్స్‌ను సరిచూసుకుంటున్నారు.