VIDEO: NH-163పై మట్టి తొలగింపు.. ప్రమాదాలకు చెక్

VIDEO: NH-163పై మట్టి తొలగింపు.. ప్రమాదాలకు చెక్

MULG: ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘనపూర్ వద్ద NH-163 జాతీయ రహదారిపై పేరుకుపోయిన మట్టిని గ్రామ పంచాయతీ సిబ్బంది ఇవాళ తొలగించారు. సర్పంచ్ శ్రీలత ఆదేశాల మేరకు ఉప సర్పంచ్ ఎల్లయ్య పర్యవేక్షణలో డోజర్‌తో శుభ్రపరిచారు. మట్టి కారణంగా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యతో రహదారి సురక్షితంగా మారింది.