VIDEO: నార్నూరులో కాంగ్రెస్ శ్రేణుల పర్యటన

VIDEO: నార్నూరులో కాంగ్రెస్ శ్రేణుల పర్యటన

ADB: నార్నూర్ మండలంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లాధ్యక్షుడు జాదవ్ నరేష్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంఛార్జ్ శ్యామ్ నాయక్ పర్యటించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.