శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ఫలితాల విడుదల

శాతవాహన విశ్వవిద్యాలయం పీజీ ఫలితాల విడుదల

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధి PG లోని M.A, M.Com, M.Sc, M.S.W 25, 45 సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. డి. సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యా లయం www.satavahana.ac.in సందర్శించాలని సూచించారు.