రాహుల్‌ని ప్రజలు ఇటలీకి పంపుతారు: కేంద్రమంత్రి
బీహార్‌లో భారీ మెజారిటీలో NDA సర్కార్ ఏర్పడుతుందని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీని బీహార్ ప్రజలు ఇటలీకి పంపుతారని అన్నారు. ప్రజల నాడిని మల్లికార్జున ఖర్గే అర్థం చేసుకోలేకపోతున్నారని చెప్పారు. బీహార్ ప్రజల ఆటవిక రాజ్యాన్ని తిరస్కరించారని తెలిపారు.