చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

కరీంనగర్: కొత్తపల్లి చెరువులో గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. నీళ్లలో తేలియాడుతూ ఓ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.