పీజీ సెంటర్‌లో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు

పీజీ సెంటర్‌లో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు

WNP: పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ సెంటర్ కొల్లాపూర్లో ఎంబీఏ కోర్సులో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్, ఒరిజినల్ టీసీతో పీజీ సెంటర్‌కి హాజరు కావాలని సూచించారు.