అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులు

అకాల వర్షాలతో రైతుల ఇబ్బందులు

NRML: నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుండి అకాల వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేతికొచ్చిన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి ఆరబెట్టిన మొక్కజొన్న వర్షాలకు తడుస్తుండడంతో రైతులు దిగాలు పడుతున్నారు. మ్యాచర్ వచ్చి తమ మొక్కజొన్న పంట అమ్ముడుపోతుంది. చేతికి డబ్బులు వస్తాయని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురవుతుంది.