'అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకోండి'

'అగ్నివీర్‌కు దరఖాస్తు చేసుకోండి'

కడప: జిల్లా యువత అగ్ని వీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని స్టెప్ సీఈవో సాయి గ్రేస్ సూచించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్‌లో చేరేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మే 11లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.