సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ ఎస్సై

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సైబర్ ఎస్సై

SRCL: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" అవగాహన కార్యక్రమం భాగంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై జునైద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాల నుంచి అప్రమత్తం గా వుండాలన్నారు.